పాడ్యమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==పాడ్యమి నిర్ణయం==
[[ధర్మ సింధు]] ప్రకారం శుక్ల పక్ష పాడ్యమి ఖండతిథి అయితే, పూజలు - వ్రతాలకు అపరాహ్ణ వ్యాప్తి కలిగినట్లయితే పూర్వదినమునే గ్రహించాలి. అదే కృష్ణపక్షంలో అయితే ఎల్లప్పుడు విదియతో కూడిన పాడ్యమినే గ్రహించాలి. ఉపవాసాదులకు ఉదయమే సంకల్పించాలి.<ref>పాడ్యమి నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 50.</ref>
 
===పండుగలు===
# [[చైత్ర శుద్ధ పాడ్యమి]] - [[ఉగాది]].
 
==మూలాలు==
{{reflist}}
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/పాడ్యమి" నుండి వెలికితీశారు