తదియ: కూర్పుల మధ్య తేడాలు

270 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
===తదియ నిర్ణయం===
[[ధర్మ సింధు]]<ref>తదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.</ref> ప్రకారం గౌరీ వ్రతాదులలో తదియకు లేశమైనను విదియ కలియరాదు. మరునాడు చవితి కొద్దిగా కలిసివున్నా గౌరీదేవికి తదియగా గుర్తించాలి.
 
ఇతర వ్రతాలలో తొలిరోజున మూడు ముహూర్తముల కాలం విదియ ఉండి, ఆ రోజున మూడు ముహూర్తముల కాలం తదియ ఉంటే పూర్వదినాన్ని తదియగా గుర్తించరాదు. కేవలం ద్వితీయవేధ ఎక్కువ ఉన్నప్పుడే ఇలా గ్రహించాలి. లేనపుడు పరదినమే గ్రహించాలి.
# [[అట్ల తద్ది]] (అట్ల తదియ).
# [[అక్షయ తదియ]] (వైశాఖ శుద్ధ తదియ)
 
==మూలాలు==
{{reflist}}
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/550606" నుండి వెలికితీశారు