"వై.యస్. రాజశేఖరరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (202.133.58.52 (చర్చ) చేసిన మార్పులను, 203.217.147.76 వరకు తీసుకువెళ్ళారు)
===రైతు భాందవుడు===
రాయలసీమ ప్రాంతంలోని అనావృష్టి ప్రాంతం నుంచి వచ్చిన వై.ఎస్.కు రైతులపై, వ్యవసాయరంగంపై అపారమైన మమకారం చూపినాడు. మండుటెండలలో పాదయాత్ర చేసి రైతుల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా 2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం తదితర వాగ్దాలను చేసినాడు. అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాలలోనే రూ.16,000 కోట్లు హరితాంధ్రప్రదేశ్ కోసం వెచ్చించి <ref>http://www.ysr.in/YsrProfile.aspx</ref> సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషిచేశాడు. దాసరి నారాయణరావు రైతు భాందవుడిగా కీర్తించాడు.<ref>http://www.vaartha.com/content/1133/dr-dasari-narayanarao.html</ref> రైతుసమస్యలు తమవిగా భావించి కృషిచేయాలని వై.ఎస్.అధికారులను ఆదేశించేవాడు. రైతాంగాన్ని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించాడు.<ref>http://sightfirst.org/news/view/newsDisplay.jsp?newsId=NWS004013</ref>
 
కాగా ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక పధకాలు, కార్యక్రమాలు కుక్క బిస్కెట్ల వంటివని, వాటిని ఆసరాగా చేసుకొని, వేలాది కోట్ల ప్రజల సొమ్ముని స్వంతం చేసుకున్న ఖ్యాతి కూడా ఈయనకే చెందుతుంది.
 
రాష్ట్రంలో రౌడీ పరిపాలన చేపట్టాడని, బ్రతికుండగా వాస్తవ పరిస్థితి మాట్లాడే దమ్మూ ధైర్యం ఎవరికీ లేవని, కనీసం పత్రికలు కూడా సాహసించలేక పోయాయని పలువురు భావిస్తారు.
 
నైతిక నియమాలు, ప్రమాణాలు గాలికి వదలి అవినీతి వరదలా పారిన పాలనగా చాలా మంది అభివర్ణిస్తున్నారు.
 
స్వంతమనుషులను అన్ని రంగాల లోను చొప్పించి అధర్మ పాలన సాగించిన ఘనుడనీ పేర్కొంటున్నారు.
 
చివరకు దోపిడీలో యేడుకొండలవాడినీ వదలక, ఆయన ఆగ్రహానికి గురి అయ్యాడని పలువురు భక్తులు విశ్వసిస్తున్నారు.
 
==2009 ఎన్నికలు==
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/550616" నుండి వెలికితీశారు