మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ro:Acnee
చి యంత్రము కలుపుతున్నది: bjn:Jariawat; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Akne-jugend.jpg|thumb|right|250px|నుదురు మీద మొటిమలు.]]
'''మొటిమలు''' (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. [[యవ్వనము]]లో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాదారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
పంక్తి 31:
[[ar:عد شائع]]
[[bg:Акне]]
[[bjn:Jariawat]]
[[ca:Acne]]
[[cs:Akné]]
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు