నవమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
చంద్రమానం ప్రకారం [[పక్షము]] రోజులలో తొమ్మిదవ [[తిథి]] '''నవమి'''. అధి దేవత - [[దుర్గా దేవి]].
 
==పండుగలు==
===నవమీ నిర్ణయం===
[[ధర్మ సింధు]] ప్రకారం సకల వ్రతాలకు మరియు పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.
 
===పండుగలు===
# [[చైత్ర శుద్ధ నవమి]] - [[శ్రీరామనవమి]].
# [[దసరా]].
 
==మూలాలు==
{{reflist}}
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/నవమి" నుండి వెలికితీశారు