"రాజాం (శ్రీకాకుళం జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

* ప్రముఖ వ్యాపారవేత్త [[గ్రంధి మల్లికార్జున రావు]] స్వస్థలం ఈ వూరు.
 
* ఒక కమ్యూనిటీసామాజిక ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతున్నది.<ref>[http://health.ap.nic.in/apvvp/apvvp_hospitals.html APVVP.Hospitals]</ref>
 
* దగ్గరలోని రైల్వే స్టేషన్లు - [[గంగువారిసిగడాం]], [[చీపురుపల్లి]]
* రాజాం లొ ప్రముఖ ఇంజినీరింగ్సాంకేతిక కాలెజికళాశాల జియంఆర్ఐటి వున్నది.దీనిలో కాలెజీ లోచదివిన చాలా మంది విద్యార్థులు కెంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా లొ వున్న ఒక మంచి కళాశాల ఇది.
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం. ఇక్కడి ప్రజలు ప్రమాదాల సమయం లో చాలా త్వరగా స్పందిస్తారు, సహాయం చేస్తారు.
*మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు పాల్గుంటారువస్తారు.
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/551566" నుండి వెలికితీశారు