చర్చ:పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
బహుశా మరో కొత్త పెళ్ళాం అనే వ్యాసాన్ని ప్రారంభిస్తారేమో .{ సీరియస్ తీసుకోవద్దండోయ్ }[[సభ్యుడు:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.]] 10:22, 18 సెప్టెంబర్ 2007 (UTC)
:మరో పెళ్ళంటే మంచి విషయమేగా.. సీరియస్సుగా తీసుకోవాల్సిందేముందిందులో!? ;) __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:24, 18 సెప్టెంబర్ 2007 (UTC)
==పెళ్లికి ముందు ==
===తొందరపడొద్దు===
పెళ్లికి ముందు ప్రేమ పేరిట హద్దులు మీరి లేనిపోని చిక్కుల్లో పడొద్దు. తొందరపడకుండా సంయమనం పాటిస్తే అత్యాచారాల వంటి సంఘటనలకు తావు ఉండదని ఢిల్లీ హైకోర్టు సలహా ఇచ్చింది. ఓ యువతి.. యువకుడిని ప్రేమించింది. అయితే ఆ యువకుడు ఆమెను.. తన కోర్కెను తీరిస్తేనే ప్రేమిస్తానని చెప్పడంతో ఓ రోజు తన ఇంటికే అతన్ని పిలిచింది. అనంతరం ఇంట్లోవారికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. వారంతా నిద్రపోయాక శారీరకంగా కలుసుకున్నారు.ప్రేమను పవిత్రంగా భావించి, పెళ్లి వరకు కోర్కెలను అదుపులో ఉంచుకోవడం మేలు. అప్పుడే స్త్రీలకూ రక్షణ కలుగుతుంద'ని సూచించారు. (ఈనాడు9.11.2009)--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 04:02, 9 నవంబర్ 2009 (UTC)
===తప్పేమీలేదు===
పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి శారీరకంగా కలిస్తే తప్పేంలేదు.అయితే ఆ ఇద్దరూ ఎంతవరకూ క్లోజ్‌గా వుండాలి అనేది వారి వారి ఆలోచనా పరిధిని బట్టి వుంటుంది. పెళ్లికి ముందు రొమాన్స్‌ విషయంలో అవసరమైన 'జాగ్రత్త' మాత్రం తప్పకుండా తీసుకోవలసిన అవసరం మాత్రం ఉంది.--- అమృతారావు ప్రముఖ బాలీవుడ్‌ తార ( http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=39495&Categoryid=2&subcatid=27 )
==[[సహజీవనం]] ==
ఓఅమ్మాయి అబ్బాయి పెళ్లికాకుండానే కలిసి ఉండటం చట్ట విరుద్ధం కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌' 'లివింగ్‌ టుగెదర్‌' పేరేదైనా అందులో 'వివాహ బంధం' మాత్రం ఉండదు.యువతలో ఈ ధోరణి ఏడాదికి 60 శాతం చొప్పున పెరుగుతోంది.ఆడ, మగ ఇద్దరికీ సమాన అవకాశాలు, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు.వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం ఉండదు.అమ్మాయిలకు ఇంటిపేరు మారదు.కట్నం, గృహహింసలకు చోటుండదు.కానీ వివాహ బంధమంత పటిష్ఠత సహజీవనంలో ఉండదు. చిన్నచిన్న అభిప్రాయ భేదాలకే విడిపోవచ్చు. సమాజం, బంధువుల సాయం పొందలేరు. ఆర్థికంగా మంచి పరిస్థితి ఉన్నంతవరకే కొనసాగుతుంది.కేవలం శారీరక వాంఛలకే ఇది పరిమితం. ఈ జంటలకు పుట్టిన పిల్లలు సమాజంలో వివక్షకు గురవుతారు.
* సుప్రీం కోర్టు స్పష్టీకరణ:
శృంగార వాంఛలు తీర్చుకోవడానికే సహజీవనం సాగిస్తే అది వైవాహిక జీవితాన్ని పోలిన బంధం కాజాలదు.ఇలాంటి కేసుల్లో విడిపోయిన మహిళకు భరణం దక్కదు.వారాంతపు సమయాల్లో కలిసిగడపడం, ఒక రాత్రి కలిసి ఉండడం సహజీవనం కిందకు రాదు.
1. సదరు జంట.. భార్యాభర్తల తరహాలో ఉంటున్నట్లు సమాజానికి చాటాలి.
2. వివాహం చేసుకోవడానికి అవసరమైన చట్టబద్ధమైన వయస్సు వారికి ఉండాలి.
3. అవివాహితులుగా ఉంటూ.. చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అర్హులై ఉండాలి.
4. సహజీవనం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉండాలి. కొంత కాలంగా భార్యాభర్తల్లా కలసి జీవిస్తున్నట్లు సమాజంలో నమ్మకాన్ని కలిగించాలి.<ref>ఈనాడు22.10.2010</ref>
 
===ప్రఖ్యాత సహజీవనులు===
కరీనా కపూర్‌-సైఫ్‌ అలీఖాన్‌,జాన్‌ అబ్రహం, బిపాషా బసు, పవన్‌ కల్యాణ్‌-రేణూ దేశాయ్‌,కమల్‌- గౌతమీ
 
చిన్న గమనిక-- పవన్‌ కల్యాణ్‌-రేణూ దేశాయ్‌ లది సహజీవనం కాదు, పరిస్ధితుల వల్ల వారు అలా చెప్పుకున్నారు..[[వాడుకరి:Ysashikanth|శశికాంత్]] 14:12, 1 మే 2010 (UTC)
 
==పెళ్ళి గురించి==
*పెళ్లి అనేది ఒక్కరోజు సంబరం. దాని వల్ల జీవితాల్లో కొత్తగా పొందేది ఏమి ఉండదు. నిజాయితీగా ప్రేమను కొనసాగిస్తే చాలు--సల్మాన్‌ఖాన్‌
*ప్రేమకు అంతిమ లక్ష్యం పెళ్లి కాదు.మనసు మనసు కలుపుకుని ఆనందంగా కాలం గడుపుతుంటే అంతకు మించి కావల్సిందేముంది --- కత్రినాhttp://vaartha.com/content/6807/marriage-no.html
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చర్చ:పెళ్ళి" నుండి వెలికితీశారు
Return to "పెళ్ళి" page.