నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నల్లూరు''', [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ గ్రామ దేవత పేరు [[పినమాకమ్మ]]. ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుము]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నల్లూరు_(రేపల్లె)" నుండి వెలికితీశారు