హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==రవాణా సౌకర్యాలు==
==సెజ్ లు==
హిందూపురం ప్రాంతం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 64 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రభుత్వం హిందూపురం, పరిగి, కొడికొండ, ఓబులదేవరచెరువుఓబుళదేవరచెరువు 'సెజ్‌'ల కోసం భూసేకరణ చేపట్టింది.
* రహెజా(నియోజన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..) తూమకుంటలో 350 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు.గార్మెంట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు.
* ఇండస్‌ఫిలా కంపెనీ శంకుస్థాపన జరిగింది
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు