భాద్రపదమాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''భాద్రపద మాసము''' ([[సంస్కృతం]]: '''भाद्रपद''' ''bhaadrapad'') [[తెలుగు సంవత్సరం]]లో ఆరవ [[తెలుగు నెల|నెల]]. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో [[పౌర్ణమి]] నాడు [[పూర్వాభాద్ర]] లేదా [[ఉత్తరాభాద్ర]] నక్షత్రం ఉండడం వలన ఇది భాద్రపద మాసం అనబడినది. ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. [[భాద్రపద శుక్ల తదియ]] నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.<ref>భాద్రపద మాసం, [[ధర్మ సింధు]], భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 169-200.</ref>
 
[[ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక]] 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది.
"https://te.wikipedia.org/wiki/భాద్రపదమాసము" నుండి వెలికితీశారు