గృహ ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''గృహ ప్రవేశం''' కొత్త [[ఇల్లు]] కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే [[పండుగ]]. [[హోమం]], నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు మరియు స్నేహితులకు [[విందు]], [[గోవు]]తో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలు.
 
[[ధర్మ సింధు]]<ref>గృహ ప్రవేశము, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 673-4.</ref> ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉన్నది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ [[స్నానాలు]] చేసి బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహ ద్వారము వద్ద దూడతో ఉన్న [[ఆవు]]ను పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో నింపిన [[గుమ్మడికాయ]] బలిహరణము ఈయవలెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గృహ_ప్రవేశం" నుండి వెలికితీశారు