కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల([[కోయంబత్తూరు]], [[మదురై]], [[రాజాపాళ్యం]], [[తంజావూరు]])లోను ఉన్నారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వీరిని వివిధ ప్రాంతాలను బట్టి [[కోస్తా ఆంధ్ర]] లో చౌదరి,[[రాయలసీమ]] లో నాయుడు గా పిలుస్తారు. తమిళనాడులో [[నాయకర్]] అనేది ఎక్కువగా వాడబడుతోంది.
 
 
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు