మదురై: కూర్పుల మధ్య తేడాలు

దక్షిణ భారతదేశంలో తమిళనాడు నగరం
కొత్త పేజీ: '''మదురై''' (English:Madurai Tamil:மதுரை Marathi:मदुरै)దక్షిణ తమిళనాడులోని ప్రము...
(తేడా లేదు)

16:42, 28 అక్టోబరు 2010 నాటి కూర్పు

మదురై (English:Madurai Tamil:மதுரை Marathi:मदुरै)దక్షిణ తమిళనాడులోని ప్రముఖ నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మదురై&oldid=552858" నుండి వెలికితీశారు