సరయు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''సరయు''' (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదా...
(తేడా లేదు)

18:18, 28 అక్టోబరు 2010 నాటి కూర్పు

సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో మరియు రామాయణంలో ఈ నది ప్రస్తావించబడినది. ఇది గంగానది కి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.

"https://te.wikipedia.org/w/index.php?title=సరయు&oldid=552888" నుండి వెలికితీశారు