"సరయు" కూర్పుల మధ్య తేడాలు

199 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
'''సరయు''' ([[సంస్కృతం]]: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక [[నది]]. వేదాలలో మరియు [[రామాయణం]]లో ఈ నది ప్రస్తావించబడినది. ఇది [[గంగానది]] కి ఉపనది. ఇది [[అయోధ్య]] పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.
 
==మూలాలు==
*పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.
 
{{రామాయణం}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/552895" నుండి వెలికితీశారు