మిథిల: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మిథిల''' (సంస్కృతం: मिथिला, mithilā) రామాయణంలో జనకుడు పరిపాలించి...
(తేడా లేదు)

18:57, 28 అక్టోబరు 2010 నాటి కూర్పు

మిథిల (సంస్కృతం: मिथिला, mithilā) రామాయణంలో జనకుడు పరిపాలించిన విదేహ రాజ్యానికి చెందిన ప్రాచీన రాజధాని నగరము. ఆధునిక కాలంలో నేపాల్ లోని జనక్ పూర్ అప్పటి మిథిలగా గుర్తించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మిథిల&oldid=552904" నుండి వెలికితీశారు