ముచికుందుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముచికుందుడు''' [[మాంధాత]] కుమారుడు. ఇతడు దేవతలకు మరియు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలకు సహాయము చేసెను. దేవతలు వరము కోరుకొమ్మనిరి. ఇతడు మిక్కిలి అలసిపోవుటచే నిద్రవచ్చుచున్నది. కావున నిద్ర పోవాలని తన నిద్రాభంగమెవ్వరేని చేసిన వారిని చూడగనే భస్మము కావలెనని కోరెను. ఇతడొక గుహలో నిదురించెను. ఆ గుహలోనికే [[కాలయవనుడు]] వచ్చి ఇతనిని చూచి కృష్ణుడని భ్రమించి తన్నెను. ముచికుందుడ్ లేచి వానిని చూడగా వాడు భస్మమయ్యెను.
 
==మూలాలు==
*పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ముచికుందుడు" నుండి వెలికితీశారు