మధురకవి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:மதுரகவி ஆழ்வார்
పంక్తి 7:
 
==తొలి జీవితం==
మధురకవి ఆళ్వారు, ఆళ్వారు తిరునగరి వద్ద తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో[[చైత్రమాసం]]లో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ దివ్యదేశములో పెరుమాళు వైతమానిధి (అనంత ధనరాశి భండారము)గా వెలశాడు.
 
మధురకవి ఆళ్వారు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అంతేకాక తమిళ, సంస్కృత భాషలలో పండితుడు. ఈయన భగవంతుని స్తుతిస్తూ అనేక కీర్తనలు రచించాడు. జీవితములోని ఒక దశలో ఈయన అన్ని సంసారబంధాలను త్యజించి, మోక్షసాధనకై కృషిచేశాడు. ఈ ప్రయత్నములో భాగంగానే ఉత్తరాదిలోని దివ్యదేశాలైన [[అయోధ్య]], [[మథుర]] మొదలైన ప్రదేశాలను సందర్శించాడు.<ref name="Madhurakavi Alvar">{{cite news|
"https://te.wikipedia.org/wiki/మధురకవి" నుండి వెలికితీశారు