చైత్రమాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చైత్ర మాసము''' [[తెలుగు సంవత్సరం]]లో మొదటి [[తెలుగు నెల|నెల]]. పౌర్ణమి రోజున [[చిత్త నక్షత్రము]] (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల '''చైత్రము'''. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా [[మార్చి]]-[[ఏప్రిల్]] నెలల్లో వస్తుంది. ఈ నెలతో [[వసంత ఋతువు]] ప్రారంభం కావడం వల్ల చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. [[చలికాలం]] ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
 
[[మధురకవి]] [[ఆళ్వారు]] తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు.
 
==చైత్రము పండుగలు==
"https://te.wikipedia.org/wiki/చైత్రమాసము" నుండి వెలికితీశారు