డాన్: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: మరింత చేర్చాను
పూర్తి చేశాను
పంక్తి 26:
 
బనారసీ పాన్ ని ముంబయిలో అమ్ముకొంటున్న విజయ్ కి ఇద్దరు అనాథ పిల్లలు తారసపడటంతో వారిని తనతో బాటే పెంచుకొంటుంటాడు. వారి చదువు సంధ్యల బాధ్యతలను డిసిల్వా స్వీకరించి విజయ్ ని డాన్ గా మారుస్తాడు. చీకటి వ్యాపారం నుండి తొలగిపోవాలనుకొన్న జస్జీత్ పోలీసుల చేతిలో చిక్కి తన ఇద్దరు పిల్లలకు దూరమైన జస్జీత్ డిసిల్వా పైన పగబడతాడు. డాన్ తన జ్ఞాపక శక్తిని కోల్పోయినట్టు నటిస్తుంటాడు విజయ్. డాన్ ని మట్టుబెట్టాలనుకొంటున్న రోమా కి హఠాత్తుగా ఈ నిజం తెలుస్తుంది.
 
తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందినట్టు డాన్ తన సహచరులకు తెలియజేసి, తన వ్యాపారానికి సంబంధించిన ఎర్ర డైరీని వారి నుండి సంపాదిస్తాడు డాన్. దానిని డిసిల్వాకి అందజేస్తాడు. డాన్ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చినందుకు డాన్ బృందం వేడుకలు చేసుకొంటుండగా పోలీసులు డాన్ పైన దాడి చేస్తారు. అక్కడ జరిగే కాల్పుల్లో డిసిల్వా మరణిస్తాడు.
 
పోలీసులు విజయ్ నే డాన్ గా పరిగణించి అతని వెంట పడగా, డాన్ బృందానికి విజయ్ అసలైన డాన్ కాడని తెలుస్తుంది. ఈ అయోమయాన్ని విజయ్ ఎలా ఛేదించి బయట పడ్డాడు అన్నదే చిత్రానికి ముగింపు.
 
==సంగీతం==
Line 54 ⟶ 58:
|ఇందీవర్
|}
 
==విశేషాలు==
 
* ఈ చిత్రం, తెలుగు లో [[యుగంధర్]] గా రూపొందించబడినది. తమిళం లో [[బిల్లా]] గా రూపొందించబడినది.
* కథ లో స్వల్ప మార్పులతో [[షారుఖ్ ఖాన్]] కథానాయకుడిగా 2007 లో ఇదే పేరుతో ఈ చిత్రం విడుదలయ్యింది.
* [[డాన్ శీను]] లో [[రవితేజ]] ఈ చిత్రం ప్రేరణతోనే డాన్ అవ్వాలనుకొంటాడు.
 
[[వర్గం:హిందీ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/డాన్" నుండి వెలికితీశారు