"సత్యనారాయణ వ్రతం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
{{మొలక}}
[[బొమ్మ:Satyanarayana Pooja 04.JPG|right|thumb|250px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
'''సత్యనారాయణ వ్రతము''', [[అన్నవరం]] శ్రీ సత్యనారయణస్వామికిసత్యనారాయణ స్వామికి చేసే [[పూజ]] విధానము.
ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్దగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విధ్యార్ధులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.
== '''వ్రత ప్రాశస్త్ర్యము''' ==
కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల భాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్ధించగా స్వామి వారు ఇటుల తెలిపెను.
<blockquote>
కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకధుఖ్ఖాలుశోకధుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును.
</blockquote>
అంతట వ్రత విధానమును తెలుసుకొనిన [[నారదుడు]] సూతునికి చెప్పగా [[సూతుడు]] శౌనకాది మహామునులకు తెలిపెను.
* [[పోకచెక్కలు]]
* [[అరటిపళ్ళు]]
* [[నారికేళములు]] ([[కొబ్బరికాయలు]])
* మంటప అలంకరణకు[[అలంకరణ]]కు [[తువ్వాళ్ళు]]
* [[మామిడి]] ఆకులు[[ఆకు]]లు
* [[దీపం|దీప]]సామాగ్రి
* [[పూజా సామాగ్రి]]
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/553107" నుండి వెలికితీశారు