జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: eo:Masakro de Amritsar
పంక్తి 18:
==దుర్ఘటన==
[[File:'The Martyr's' well at Jallianwala Bagh.jpg|thumb|right|200px|తోటలో గల అమరవీరుల స్మారక బావి]]
[[1919]], [[ఏప్రిల్ 13]]న [[పంజాబ్]] రాష్ట్రంలోని [[అమృత్‌సర్]] లోగల [[స్వర్ణ దేవాలయం]] పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అది [[వైశాఖ మాసం]], సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైన [[రౌలట్ చట్టం]] క్రింద సత్యపాల్, మరియు సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.