త్రిత్వము: కూర్పుల మధ్య తేడాలు

11 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి
We should use the Consonant Ye in the name of Yesu (యేసు) but not vovel Esu (ఏసు -కాదు) when we write the name of Jesus in Telug
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: it:Trinità (cristianesimo))
చి (We should use the Consonant Ye in the name of Yesu (యేసు) but not vovel Esu (ఏసు -కాదు) when we write the name of Jesus in Telug)
{{క్రైస్తవ మతము}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి, కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[ఏసుయేసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది" అని ఒక మిషనరీ అన్నారు. ఒక్క నీరే నీళ్ళు<sup>1</sup> మంచు<sup>2</sup> ఆవిరి<sup>3</sup> గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు. మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి ([[మరియ|మరియమ్మ]]), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి. యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు. దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు. [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. [[హిందువులు]] దేవుడు [[బ్రహ్మ]] [[విష్ణు]] [[శివుడు]] అనే [[త్రిమూర్తులు]] గా వెలశాడని నమ్ముతారు. ఏసునామప్రజలుయేసు నామ ప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం ఏసేయేసే అంటారు.
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
35

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/553912" నుండి వెలికితీశారు