జోహాన్స్ కెప్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:یوہانس کپلر; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''జోహాన్స్ కెప్లర్''' ('''Johannes Kepler''') ([[డిసెంబరు 27]] [[1571]] – [[నవంబరు 15]] [[1630]]) [[ప్రఖ్యాత జర్మన్]] దేశస్థుడుఅంతరిక్ష పరిశోధకుడు. ఇతడు [[గణిత శాస్త్రజ్ఞుడు]], [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]] మరియు [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని [[కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం]] ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.
 
==కనుక్కోనదాన్ని గురించీ==
గ్రహాల పరిభ్రమణానికి సంబంధించి ఈయన మూడు సూత్రాలు ప్రతిపాదించాడు. టుబెజిన్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన అప్పటి కాలానికే చెందిన గెలిలియోకు సమకాలీనుడు. గ్రహాల కదలికలపై కెప్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, తర్వాతి కాలంలో న్యూటన్ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. .
 
=== కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు ===
నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది
* [[కెప్లర్ అంతరిక్ష వేధశాల]], [[అమెరికా]]
 
== ఇవీ చూండండి ==
 
<div style="-moz-column-count:2; column-count:2;">
* [[సూర్యకేంద్ర సిద్ధాంతం]]
* [[కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం]]
 
</div>
=== కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు ===
* [[కెప్లర్ అంతరిక్ష వేధశాల]], [[అమెరికా]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జోహాన్స్_కెప్లర్" నుండి వెలికితీశారు