శిలాశాసనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: simple:Epigraphy
చి యంత్రము తొలగిస్తున్నది: simple:Epigraphy; cosmetic changes
పంక్తి 1:
{{అయోమయం|శాసనం}}
{{మొలక}}
[[Imageదస్త్రం:6thPillarOfAshoka.JPG|thumb|350px|అశోకుని శాసనం (238 క్రీ.పూ.), [[బ్రాహ్మీ లిపి]]లో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో వున్నది.]]
'''శాసనం''' ([[ఆంగ్లం]] : '''Epigraphy''' "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంధాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, [[రాగి]] రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే '''శాసనం''' అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే [[శిల]]పై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం [[భారత పురాతత్వ శాఖ]] వారి ఆధ్వర్యంలో గలవు.
 
పంక్తి 7:
* అశోకుడి (శిలా) శాసనం.
 
[[Imageదస్త్రం:AsokaKandahar.jpg|left|thumb|[[గ్రీకు భాష]] మరియు [[అరామిక్ భాష]]లో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం [[కాబూల్]] మ్యూజియంలో గలదు.]]
 
== ఇవీ చూడండి ==
* [[తెలుగు శాసనాలు]]
* [[తిరుమల శాసనాలు]]
పంక్తి 45:
[[ro:Epigrafie]]
[[ru:Эпиграфика]]
[[simple:Epigraphy]]
[[sk:Epigrafika]]
[[sl:Epigrafika]]
"https://te.wikipedia.org/wiki/శిలాశాసనం" నుండి వెలికితీశారు