"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

* తాలవ్యములు : [[దవడ]]ల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
* మూర్థన్యములు : [[అంగిలి]] పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర.
* దంత్యములు : [[దంతము]]ల నుండి పుట్టినవి - [[ౘ]], [[ౙ]], త, థ, ద, ధ, న, ర, ల, స.
* ఓష్ఠ్యములు : [[పెదవులు|పెదవుల]] నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
* నాసిక్యములు : [[నాసిక]] నుండి పుట్టినవి - జ్ఞ, ఙ, ఞ, ణ, న, మ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/554404" నుండి వెలికితీశారు