కోర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Fangs 01 rfc1036.jpg|thumb|The four [[canine tooth|canines]], or fangs, of a domestic [[cat]]. (The largest two teeth of the top and bottom rows of teeth.)]]
'''కోర''' (బహువచనం: '''కోరలు''') ([[ఆంగ్లం]]: Fang) పొడవుగా మొనదేలిన పళ్ళు (Tooth). కోరలు మార్పుచెందిన [[రదనిక]]లు (Canine teeth). [[క్షీరదాలు]] కోరల్ని మాంసాన్ని చీరడానికి, కొరకడానికి ఉపయోగిస్తాయి. [[పాము]]లలో కోరలు విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికి అనువుగా లోపల బోలుగా ఉంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/కోర" నుండి వెలికితీశారు