ఖడ్గం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: an, be, ml, sw, war మార్పులు చేస్తున్నది: ang, it, ro
పంక్తి 2:
[[Image:Espadon-Morges.jpg|thumb|100px|Swiss [[longsword]], 15th or 16th century]]
'''ఖడ్గం''' ([[ఆంగ్లం]]: '''Sword'''), ఒక పొడవాటి [[ఆయుధం]]. మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, [[కత్తి]], [[కరవాలము]] మొదలగునవి. సాధారణముగా ఈ ఖడ్గాన్ని, [[ఇనుము]], [[ఉక్కు]], [[కంచు]]తో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే [[పిడికిలి]] వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని '[[ఒర]]' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం [[డాలు]] ను వుంచడం అనవాయితీ.
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=343&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఖడ్గం పదప్రయోగాలు.]</ref> ప్రకారంగా ఖడ్గము [ khaḍgamu ] khaḍgamu. [Skt.] n. A sword or scimitar: a rhinoceros or its horn. ఖడ్గ పాత్రము khaḍga-pātramu. n. A bracelet made of horn and gold. ఖడ్గ బంధము khaḍga-bandhamu. n. An arrangement of words in verse forming the shape of a sword. [[ఖడ్గమృగము]] khaḍga-mṛigamu. n. The rhinoceros. ఖడ్గవాదము khaḍga-vādamu. n. Violence: force of arms a combat: a duel.
 
==ఖడ్గాలలో రకాలు==
* ఖడ్గం
Line 7 ⟶ 10:
* [[చురకత్తి]]
* [[బాకు (ఆయుధం)|బాకు]]
 
==ఖడ్గం మరియు భాగాలు==
ఖడ్గానికి 'పిడి' మరియు కత్తి వుంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఖడ్గం" నుండి వెలికితీశారు