భోజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Albert Anker - Stillleben - Unmässigkeit.jpg|thumb|250px|పాశ్చాత్యుల భోజనము.]]
[[File:Krönungsmahl 1558.jpg|right|thumb| రాజాస్థానంలో విందు భోజనం.]]
'''భోజనం''' (Meal) ప్రతి మనిషికీ ఒక ప్రాథమిక అవసరం. ఇది మనం నిర్ధిష్టమైన సమయంలో తీసుకునే [[ఆహారం]].
 
భోజనం సామాన్యంగా ఇంటిలో గాని, హోటల్లలో గాని తీసుకుంటారు. సాధారణంగా భోజనం మధ్యాహ్నం మరియు రాత్రి సమయాలలో తీసుకుంటారు. విందు భోజనాలు మాత్రం [[పుట్టినరోజు]], [[వివాహం]] మరియు శలవు దినాలలో తింటాము.
 
A meal is different from a snack in that meals are larger, more varied, and more filling, while snacks are more likely to be small, high-calorie affairs; however, any food eaten in small amounts at an unscheduled time can be classified as a snack.
 
A picnic is an outdoor meal where one brings one's food, such as a sandwich or a prepared meal (sometimes in a picnic basket). It often takes place in a natural or recreative area, such as a park, forest, beach, or grassy lawn. On long drives a picnic may take place at a road-side stop such as a rest area.
 
A banquet is a large, often formal, and elaborate meal with many guests and dishes.
 
==భాషా విశేషాలు==
[[విందు]] భోజనం అనగా n. A treat, entertainment, banquet, feast. An invitation. Hospitality, ఆతిథ్యము, ప్రార్థనా పూర్వక భోజనము. A guest, భోజనమునకు వచ్చినవాడు, భోజనమునకు వచ్చిన స్త్రీ, [[అతిథి]]. A relation, చుట్టము. కన్నులకు విందుగా నుండే a feast for the eyes, a delicious or alluring sight. "చూడ్కివిందొనరించి." N. ix. 276. మాకు విందులేని కూడు మందు a dinner without a guest is medicine with us, i.e., we seldom dine without friends. "కొండముచ్చునకును కోతియువిందౌ." Vema. 1783. తమ్మి పూవిందు the friend of the lotus, i.e., the sun. R. v. 175. విందువు [ vinduvu ] vinduvu. [Skt.] adj. Intelligent, knowing, wise. లౌకిక వైదిక కార్యజ్ఞుడైన, తెలిసిన.
"https://te.wikipedia.org/wiki/భోజనం" నుండి వెలికితీశారు