వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 258:
తప్ప...
ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి
ఒకడు.. బూతు భొమ్మలతో ఆర్టికల్స్‌ మీద ఇంగ్లిష్‌ టెక్ట్స్‌ ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు.
మరొకడు.. రోజూ మరే పనిలేనందంటూపనిలేదంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా విభాగానికి చెందిన కొంతమంది ప్రముఖలు ఇదే వర్గం కిందకు వస్తారు. సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.
 
ఇక గూగుల్‌ వారి సంగతి చెప్పనక్కరలేదు.
పంక్తి 268:
 
అస్సలు అది తెలుగేనా...????
 
మీరు ఒప్పుకుంటారో లేదో.. కానీ.. పట్టుమని పదోక్లాసు పాసుకాని వ్యక్తి కూడా.. అది తెలుగు కాదు.. తెలుగుకు పట్టిన తెగులు అని ఢంకా భజాయించి మరీ చెబుతాడు.
ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు.
గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది.
చేవలుడిన వారుమాత్రమేవారు మాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు.
మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట.
ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...?
Line 280 ⟶ 281:
కాపాడుకోగలం..
ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...
 
తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు.
ఏమంటారు..