గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

23 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: ga:Faireog; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: ht:Glann)
చి (యంత్రము కలుపుతున్నది: ga:Faireog; cosmetic changes)
''ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, [[గ్రంధి (ఇంటి పేరు)]] చూడండి.''
 
'''గ్రంధి''' (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.
 
== గ్రంధులలో రకాలు ==
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands)
* [[జఠర గ్రంధులు]] (Gastric glands)
* [[బాల గ్రంధి]] (Thymus gland)
 
== వ్యాధులు ==
* ఎడినైటిస్ (Adenitis)
* [[ఎడినోమా]] (Adenoma)
* ఎడినో కార్సినోమా (Adenocarcinoma)
 
== మూలాలు ==
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
 
[[fi:Rauhanen]]
[[fr:Glande]]
[[ga:Faireog]]
[[gl:Glándula]]
[[he:בלוטה]]
21,447

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/555733" నుండి వెలికితీశారు