శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:SriYantra construct.svg|thumb|The Sri Chakra, frequently called the Sri Yantra.]]
[[Image:Sri Yantra 256bw.gif|thumb|The Sri Yantra in diagrammatic form.]]
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన [[త్రిభుజాలు]] కేంద్రంలోని [[బిందువు]] చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీ లలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతాయి. దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివున్ని లేదా పురుషున్ని సూచిస్తాయి. అయిదు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీ చక్రం స్త్రీపురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీ_చక్రం" నుండి వెలికితీశారు