[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' (संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|అధికారిక భాషల]]లో ఒకటి. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్]]లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా:
* 1971---2212<br />
1981---6106<br />
1991---10000<br />
2001---14135
<br />
== పుట్టుక ==
సంస్కృతం అంటే సంస్కరింపబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం . ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని [[హిందువులు]] తరచూ వ్యవహరించడం జరుగుతుంది. ▼
సంస్కృతం అంటే ఒక చోట చేర్చడం, లేదా బాగా విశదీకరించబడిన లేదా సంస్కరింపబడిన (రివయిజ్డ్)
▲ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ఈ భాషను అత్యంత పవిత్రమైనదిగా ఎంచి ఆధ్యాత్మిక వచనాలకు మరియు అత్యున్నత జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వాడేవారు. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని [[హిందువులు]] తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
==ఇంగ్లీష్ - సంస్కృత పదాల పోలికలు==
* Mother - మాతృః - అమ్మ
Father - పితృః - నాన్న
Brother - భ్రాతః - అన్న/ తమ్ముడు
Sister - సహోదరి - అక్క/ చెల్లి
Son - సూన - కుమారుడు
Daughter - దుహిత - కుమార్తె
Man - మానవ - [[మానవుడు]]
Name - నామ - [[పేరు]]
Three - త్రయ - మూడు
Decimal - దశ - పది
Door - ద్వార - తలుపు
Divine - దివ్య - దైవ సంబందమయిన
Path - పథ - దారి
Dental - దంత - [[దంతము]]
Nerve - నర - నరము
Tree - తరు - [[చెట్టు]]
Me/my - మై - నేను
Naval - నావ - నౌక/ఓడ
Heart - హృద్ - హృదయము/ [[గుండె]]
Cruel - కౄర - కౄరమయిన
Location - లోక - లోకము/ప్రదేశము
Axis - అక్ష - అక్షము
Yes - అసి - నిజం
No - న - లేదు/కాదు
Hunt - హంత - చంపు
Vehicle - వాహన్ - వాహనం
Mouse - మూషక్ - [[ఎలుక]]
Owl - ఔల్యూక - గుడ్లగూబ
== సాహిత్యం ==
|