"నడుము" కూర్పుల మధ్య తేడాలు

186 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''నడుము''' (Waist) శరీరంలో మధ్య భాగం. బరువులు ఎత్తాలంటే నడుములు బలంగా ఉండాలి. గట్టి పనులు చేయటానికి బయలుదేరిన వాడిని నడుం బిగించాడు అంటారు.
 
నడుము వంగిపోవడాన్ని [[గూని]] అంటారు. ఈ వంపు కుడి లేదా ఎడమ వైపుకు వంగిపోతే దానిని [[పార్శ్వగూని]] (Scoliosis) అంటారు.
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/555975" నుండి వెలికితీశారు