సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
|name=సంస్కృతము
|nativename={{lang|sa|संस्कृतम्}} ''{{IAST|saṃskṛtam}}''
|pronunciation=[sə̃skɹ̩t̪əm] సంస్కృతం
|region=[[భారతదేశం]]
|speakers=14,1352001 fluentజనాభా speakersలెక్కల inప్రకారం [[India]]భారతదేశంలో as14,135 ofమంది 2001సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు.<ref>2001 [[Indianభారత జనాభా census]]లెక్కలు[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm]</ref>
|familycolor=[[ఇండో-యూరోపియన్]]
|fam2=[[Indo-Iranian languages|Indo-Iranian]]
పంక్తి 13:
|notice=Indic}}
[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' (संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|అధికారిక భాషల]]లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్]]లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
* 1971---2212<br />
1981---6106<br />
1991---10000<br />
2001---14135
<br />
సంస్కృతం అంటే సంస్కరించబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గైర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు శబ్దములనియును క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రీయా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
సంస్కృతం అంటే సంస్కరింపబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని తరచూ వ్యవహరించడం జరుగుతుంది.
 
== చరిత్ర ==
 
 
== సాహిత్యం ==
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు