వేదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Telugu Movies Info (చర్చ) చేసిన మార్పులను, Veera.sj వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 26:
 
==కథ==
డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే వాడు ఒకడు......
సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే వాడు ఇంకొకడు.....
చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య మరొకరు.....
లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం ఒకరు.......
బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......
ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదు......
ఈ పాత్రల మానసిక సంఘర్షణల వెండితెర చిత్రణే..... వేదం.
 
మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే..... వేదం.
 
చక్రవర్తి ([[మంచు మనోజ్ కుమార్]]) [[బెంగళూరు]] ఒక ధనిక సైనిక కుటుంబానికి చెందిన యువకుడు. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్న చక్రవర్తికి సైన్యంలో చేరటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాని తన తల్లి సైన్యం లో చేరమని బలవంత పెడుతూ ఉంటుంది. చక్రవర్తికి రాక్ స్టార్ కావాలనే కోరిక ఉంటుంది. చాలా అభ్యాసం తర్వాత [[హైదరాబాదు]] లో ఒక ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరుకుతుంది. మరుసటి రోజు ప్రొద్దుటే తన సహ గాయకులతో విమానంలో హైదరాబాదు చేరాలి. "నీ గురించి అడిగిన వారికి ఏమని చెప్పను?" అన్న తన తల్లి ప్రశ్నకి "నా గురించి వారికి నువ్వు గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది అమ్మా!" అని సమాధానమిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/వేదం_(సినిమా)" నుండి వెలికితీశారు