వేదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
==కథ==
డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే వాడు ఒకడు......
 
సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే వాడు ఇంకొకడు.....
 
చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య మరొకరు.....
 
లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం ఒకరు.......
 
బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి ఇంకొకరు.......
 
ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు మరొకదు......
 
 
ఈ పాత్రల మానసిక సంఘర్షణల వెండితెర చిత్రణే..... వేదం.
 
 
మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే..... వేదం.
86

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/556919" నుండి వెలికితీశారు