వేదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

675 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
* దొంగ తనాలకి పాల్పడుతున్న రాజు కి భంగ్ కాలుస్తున్న ఒక స్వామీజీ ([[క్రిష్]]) "మనిషి దొంగ నోట్లను చేస్తే నోటు మనిషిని దొంగ చేస్తుంది. గొప్పదనం అన్నది డబ్బులో కాదు నాయనా, హృదయంలో ఉంటుంది" అని చెప్పటం, దానికి రాజు, "పెరుగువడలో పెరుగు ఉంటుంది, కానీ పులిహోరలో పులి ఉండదు. అది కాలిస్తే ఇటువంటివి నేను కూడా ఇంకో నాలుగు మాటలు చెప్తా!" అని బదులివ్వటం.
 
* నీ గురించి నలుగురికి ఏం చెప్పాలని అడిగితే.... ఏదో ఒక రోజు నా గురించే నీకంతా గొప్పగా చెబుతారు అనడం.... చివర్లొ ఆయన తాత, తండ్రి మిలటరీలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే... ఇతడు సైతం కన్నీళ్ళు మిగిల్చి ప్రాణాలు అర్పించాడు అన్న టీవీ రిపోర్టర్ మాటల్ని తల్లి వినడం.
 
==సమాచార మూలాలు==
86

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/556922" నుండి వెలికితీశారు