ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కాకతీయ ]] వంశస్తుల (౧౦ - ౧౩ వ శతాబ్దం) పరిపాలనలో ఖమ్మం ఖిల్లా నిర్మాణానికి పునాదులు సుమారుగా క్రీస్తు శకం ౯౫౦ న పడినాయి। తరువాత [[రెడ్డిరాజులు]], [[వెలమరాజులు]] ఈ కోటను ఇంకా మెరుగుపరిచినారు। ఖమ్మం ఖిల్లా స్తంబాద్రి అనే కొండపై ఉన్నది। ఆ తరువాత వచ్చిన [[కుతుబ్ సాహీ]] వంశస్తులు (౧౫౩౧) కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించినారు।