యెహూషువ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: యెహోషువ గ్రంథ రచయుత యెహోషువ. రాయబడిన కాలం క్రీ. పూ. 1406. దీనిలో మోష...
(తేడా లేదు)

19:14, 9 నవంబరు 2010 నాటి కూర్పు

యెహోషువ గ్రంథ రచయుత యెహోషువ. రాయబడిన కాలం క్రీ. పూ. 1406. దీనిలో మోషే స్థానంలో యెహోషువ నాయకత్వం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన గొప్ప విజయం, వారు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న విషయం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు వచ్చిన వాటా భూములు, యెహోషువ తుదిపలుకులు, మొదలగు విషయాలు రాయబడ్డాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=యెహూషువ&oldid=557150" నుండి వెలికితీశారు