డిజిటాలిస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{taxobox
|name = Foxgloveడిజిటాలిస్
|image = Digitalis purpurea2.jpg
|image_caption = ''Digitalis purpurea'' (Common Foxglove)
|regnum = [[Plantaeప్లాంటే]]
|unranked_divisio = [[Angiosperms]]
|unranked_classis = [[Eudicots]]
|unranked_ordo = [[Asterids]]
|ordo = [[Lamiales]]
|familia = [[Plantaginaceaeప్లాంటజినేసి]]<ref name="olmstead">{{Cite journal| author = Olmstead, R. G., dePamphilis, C. W., Wolfe, A. D., Young, N. D., Elisons, W. J. & Reeves P. A. | title = Disintegration of the Scrophulariaceae | journal= American Journal of Botany| volume= 88| pages = 348–361| year=2001 | url = http://www.amjbot.org/cgi/content/full/88/2/348 | doi = 10.2307/2657024 | pmid = 11222255 | issue = 2 | jstor = 2657024 | publisher = American Journal of Botany, Vol. 88, No. 2}}</ref>
|genus = '''''Digitalisడిజిటాలిస్'''''
|genus_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Lలి.]]
|subdivision_ranks = [[జాతులు]]
|subdivision = About 20 species, including:<br/>
|}}
'''డిజిటాలిస్''' ([[ఆంగ్లం]]: '''Digitalis or Foxglove''') [[పుష్పించే మొక్క]]లలో ఏకదళబీజాలకు చెందిన [[ప్రజాతి]]. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి [[ప్లాంటజినేసి]] (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో పెరుగుతాయి.<ref name="Arkive">{{Cite web|url=http://www.arkive.org/foxglove/digitalis-purpurea/range-and-habitat.html|title=Foxglove (Digitalis purpurea)|last=Anon|work=Arkive: images of life on Earth|publisher=Wildscreen|accessdate=6 May 2010}}</ref> దీని శాస్త్రీయ నామానికి [[వేలు]] (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా [[తొడుగు]] (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది డిజిటాలిస్ పర్పురియా ("Common Foxglove" or ''Digitalis purpurea'').
 
వీని నుండి [[గుండె జబ్బు]]లలో ఉపయోగించే [[డిగాక్సిన్]] (Digoxin) అనే మందును తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/wiki/డిజిటాలిస్" నుండి వెలికితీశారు