పాపి కొండలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పాపికొండలు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము। ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు। ఇక్కడ మునివాటం అను ప్రదేశం దగ్గర జలపాతం ఉన్నది। ఇక్కడే ఒక శివలింగం సర్పంనీడలో అద్భుతంగా ఉంటుంది। పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మద్య ప్రవహిస్తూ మరింత ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది। ఇక్కడి లాంచీ ప్రయాణం పర్యాటకులకు మచ్రిపోలేని అనుభవం।
[[Image:papi1.jpg|right]]'''Papi Hills''' (in [[Andhra Pradesh]], [[India]]) is a lovely place whose scenery resembles the scenery of [[Kashmir]] ([[North]] [[India]]). The beautiful scenery of Papi Hills, the waterfalls at Munivaatam, and the peaceful atmosphere at this tribal village give a pleasant look and peace to visitors, making it a special attraction for tourists. The idol of [[Shiva]] under serpent shade was installed in Munivaatam.
"https://te.wikipedia.org/wiki/పాపి_కొండలు" నుండి వెలికితీశారు