బ్రాసికేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
దీనికి ఈ పేరు [[బ్రాసికా]] ప్రజాతి మూలంగా వచ్చినది. దీనినే '''క్రుసిఫెరె''' (Cruciferae) అని కూడా పిలిచేవారు. దీని పుష్పాలకు గల నాలుగు పెటల్స్ శిలువ ఆకారంలో అమర్చబడి ఉండడం వలన ఆ పేరు వచ్చింది.
 
ఇందులోని 330 పైగా ప్రజాతులలో సుమారు 3,700 జాతుల మొక్కలున్నాయి. ఈ కుటుంబంలో [[కాబేజీ]], కాలీఫ్లవర్[[కాలీఫ్లవరు]], [[ఆవాలు]] మొదలైనవి ప్రముఖమైనవి.
 
 
"https://te.wikipedia.org/wiki/బ్రాసికేసి" నుండి వెలికితీశారు