కాకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| classis = [[పక్షులు]]
| ordo = [[Passerine|Passeriformes]]
| familia = [[Corvidaeకార్విడే]]
| genus = ''''' Corvus కార్వస్'''''
| genus_authority = [[Carolusకరోలస్ Linnaeusలిన్నేయస్|Linnaeusలిన్నేయస్]], 1758
| subdivision_ranks = Speciesజాతులు
| subdivision =
See text.
 
}}
'''కాకి''' ([[ఆంగ్లం]]: '''Crow''') ఒక నల్లని [[పక్షి]]. దీనిని [[సంస్కృతం]]లో '''వాయసం''' అంటారు.
 
==పిండాలు కాకులే తినాలి==
రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు.యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/కాకి" నుండి వెలికితీశారు