వేదాంతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'వేదాంతము' అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన [[బ్రహ్మము]]నుబ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంధముల చివరి భా గములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంధము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌరుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంతమును 'ఉత్తర మీమాంస' అని కూడ చెప్పబడింది.
అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం. ఈ నామం 'పూర్వ మీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంభందించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం).
 
"https://te.wikipedia.org/wiki/వేదాంతము" నుండి వెలికితీశారు