మసనోబు ఫుకుఒక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభం
 
+interwiki links
పంక్తి 2:
 
ఫుకుఒక మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నపుడే మానవ విజ్ఞానానికి పరిమితులున్నాయని గ్రహించి ప్రకృతిని సాధ్యమైనంతవరకూ అనుసరిస్తూ దక్షిణ జపాన్ లోని షికోకు దీవిలోని పల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఎవరికీ తీసిపోని దిగుబడులు సాధించాడు. ''వన్ స్ట్రా రివల్యూషన్'', ''ద రోడ్ బ్యాక్ టు నేచర్'', ''ద నాచురల్ వే ఆఫ్ ఫామింగ్'' ఆయన రాసిన పుస్తకాలను ఆంగ్లానువాదాలు.
 
 
[[en:Masanobu Fukuoka]]
[[ca:Masanobu Fukuoka]]
[[de:Fukuoka Masanobu]]
[[es:Masanobu Fukuoka]]
[[eo:Fukuoka Masanobu]]
[[fr:Masanobu Fukuoka]]
[[it:Masanobu Fukuoka]]
[[ml:മസനൊബു ഫുകുവൊക]]
[[nl:Masanobu Fukuoka]]
[[ja:福岡正信]]
[[pt:Masanobu Fukuoka]]
[[sr:Масанобу Фукуока]]
[[fi:Masanobu Fukuoka]]
[[tl:Masanobu Fukuoka]]
[[ta:மசானோபு ஃபுகுஓகா]]
"https://te.wikipedia.org/wiki/మసనోబు_ఫుకుఒక" నుండి వెలికితీశారు