డిప్టెరోకార్పేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
'''డిప్టెరోకార్పేసి''' (Dipterocarpaceae) [[పుష్పించే మొక్క]]లలోని ఒక కుటుంబం.
 
వీనిలోని సుమారు 17 ప్రజాతులలో 500 పైగా జాతుల వృక్షాలున్నాయి. దీనికి పేరు డిప్టెరోకార్పస్ (''Dipterocarpus'') నుండి వచ్చింది. [[గ్రీకు]] భాష ప్రకారం (''డై'' = రెండు, ''టెరాన్'' = రెక్కలు మరియు ''కార్పోస్'' = పండు) అని అర్ధం అనగా వీనికి రెండు రెక్కలు కలిగిన పండు ఉంటుంది. వీనిలోని అతి పెద్ద ప్రజాతులు అయిన షోరియా (''Shorea'') (196 species), హోపియా (''Hopea'')లో (104 species), డిప్టెరోకార్పస్ (''Dipterocarpus'')లో (70 species), మరియు వాటికా (''Vatica'')లో (65 species) ఉన్నాయి.<ref name = Ashton>Ashton, P.S. Dipterocarpaceae. In ''Tree Flora of Sabah and Sarawak,'' Volume 5, 2004. Soepadmo, E., Saw, L. G. and Chung, R. C. K. eds. Government of Malaysia, Kuala Lumpur, Malaysia. ISBN 983-2181-59-3</ref> వీనిలో అధికశాతం పెద్ద వృక్షాలుగా సుమారు 40-70 మీటర్లు పెరుగుతాయి.[[Hopea]]''<ref name = ENTS>{{cite web | url = http://www.nativetreesociety.org/worldtrees/sea_ei/borneo_ii.htm | title = Borneo | publisher = [[Eastern Native Tree Society]] | accessdate= 2009-04-17}}</ref> and ''[[Shorea]]''),<ref name = ENTS/> with the tallest known living specimen (''[[Shorea faguetiana]]'') 88.3 m tall.<ref name = ENTS/> The species of this family are of major importance in the [[timber]] trade. Their distribution is [[pantropical]], from northern [[South America]] to [[Africa]], the [[Seychelles]], [[India]], [[Indochina]], [[Indonesia]] and [[Malaysia]], with the greatest diversity and abundance in [[Borneo]]. Some species are now [[endangered species|endangered]] as a result of overcutting, extensive [[illegal logging]] and habitat conversion. They provide [[Dipterocarp Timber classification|valuable woods]], aromatic [[essential oil]]s, [[balsam]], [[resins]] and are a source for [[plywood]].
 
 
 
[[వర్గం:డిప్టెరోకార్పేసి]]
"https://te.wikipedia.org/wiki/డిప్టెరోకార్పేసి" నుండి వెలికితీశారు