వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 288:
మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి..
లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..
<br />
''ఇక్కడ వరకూ రాసిన సభ్యుడి కోసం [[%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions/Jambo|ఇక్కడ]] నొక్కండి ''<br /><br />
 
 
* అర్థనారీస్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈస్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి ఈ పదం వాడతారు. శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా]] చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 11:49, 3 నవంబర్ 2010 (UTC)
Line 322 ⟶ 325:
ఇక మనం ఎందుకు వాటిని శుద్ధి చేయాలండి.. చంద్రకాంతరావు గారు.. రుసుము తీసుకొని అనువదించే వారు మనలాంటి ఔత్సాహికులకన్నా.. మరింత బాధ్యతతో వాటిని అనువదించాలి. వారు పని జవాబుదారీగా ఉండేవిధంగా.. తెవికి నిర్వాహకులు వ్యవహరించాలి కదా.. ఆ బాధ్యత నెరవేర్చనప్పుడు నిర్వాహకులనే పదానికి అర్థం ఏమిటో..????
: నేను ఎక్కువగా యాంత్రికానువాద వ్యాసాలు చదవలేదు. నేను చదివిన వ్యాసం [[డిబేట్]] నాణ్యత బాగనే వుందనిపించింది. ఇటీవలి సమాచారం ప్రకారం గూగుల్ తమిళ వికీ సముదాయ విమర్శలకు స్పందిస్తోంది. వారికి వున్న పరిమితులకారణంగా, తమిళ వికీ సంప్రదింపులతో విధానాలను మెరుగు పరిచి ఆ తరువాత తెలుగు వికీ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని చెప్పారు. మీరు దీనిలో పాల్గొనదలచుకుంటే మీ వివరాలు తెలియచేయండి. ఇకపై [[వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు]] ప్రాజెక్టు పేజీలో చర్చని కొనసాగించండి. ఇక మొలకలు గురించి వికీ సముదాయం లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది కొత్త వ్యాసాలకు ప్రేరణనిస్తాయని అంటుండగా, వికీ నాణ్యతని దెబ్బతీస్తాయని మరికొందరి వాదం. ప్రతీ వ్యాసం చిన్న వ్యాసం లేక మొలకగా ప్రారంభమై ఆ తరువాత కాలానుగుణ మార్పులు చెందుతూ మంచి వ్యాసంగా రూపుదిద్దుకుంటుందని తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తి మొలకలు మాత్రమే సృష్టించటం కాక, కొన్నిటినైనా విస్తరించటానికి పనిచేస్తుంటే వారిని ప్రోత్సహించడం అవసరం. ఏ నిర్ణయమైనా తీసుకోటానికి, అమలుచేయటానికి పరస్పర గౌరవంతో ప నిచేసే క్రియాశీల సముదాయం అవసరం. దానిని పెంచడానికి మీతోడ్పాటు ఇవ్వండి. -- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 05:51, 14 నవంబర్ 2010 (UTC)
 
==శశికాంత్ యేమకుంటున్నారు ?==
* శశికాంత్ గారు,