చి →‎నేను కాదు మొర్రో...: కొత్త విభాగం
పంక్తి 97:
* మీరు పంపిన సందేశం లోని అంతరార్ధము గ్రహించినాను. ప్రస్తుతము మన తెలుగు వికీలో వంశవృక్షాలు గురించి ఇంకా ఆలోచనలో వున్నారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారములు ఎల్లప్పుడూ అందించగలను.
* [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 13:04, 27 అక్టోబర్ 2010 (UTC)
 
== నేను కాదు మొర్రో... ==
 
ప్రసాదు గారూ, మీరు చదివింది నేను రాయలేదు. JAMBO అనే ప్రభుద్ధుడు రాశాడు. అతడు సంతకం చేయకపోవడం, నేను అందరికన్నా ముందు జవాబు ఇవ్వడంతో నేనే రాశాననుకున్నారు మీరు. అతడి కోసం [[%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:Contributions/Jambo|ఇక్కడ]] నొక్కండి. <br />
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 17:41, 15 నవంబర్ 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు