వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 387:
* సదా మీ అందరి శ్రేయస్సును, అభివృద్దిని కోరుకుంటూ.............
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 19:00, 15 నవంబర్ 2010 (UTC)
:నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంకా నన్నే అనుమానిస్తున్నారు. మీకు ఇక్కడ అనుభవం లేక త్వరగా మీ తప్పు మీకు అర్థం కావట్లేదు. మీరు బేషరతుగా మీ ఆరోపణలని ఉపసంహరించుకోవాలి. ఈ కింది విషయాలు గమనిస్తే మీకే అర్థం అవుతుంది.
:: * శశికాంత్ అనుమతిచ్చాడు అంటున్నారు. ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతీ తీసుకోనక్కరలేదు. కొత్తగా వచ్చిన వాడుకరికి అతడి చర్చా పేజీలో స్వాగతం మూస ఉంచుతారు. జంబో గాడికే కాదు , నేను చాలా మందికి ఇలా పంపాను. ఇక్కడ చూడండి. [http://te.wikipedia.org/w/index.php?limit=50&tagfilter=&title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%3AContributions&contribs=user&target=%E0%B0%B6%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D&namespace=3&year=&month=-1 స్వాగతం మూసలు పెట్టినవి చూడండి.] . '''ఉదాహరణకి''' [[వాడుకరి చర్చ:Ngunturu]] [[వాడుకరి చర్చ:Anandrao]] [[వాడుకరి చర్చ:Rajeshyadav]] [[వాడుకరి చర్చ:Swamyrepalle]] [[వాడుకరి చర్చ:Gaddambobby]] [[వాడుకరి చర్చ:Srinu512]] [[వాడుకరి చర్చ:Prashanth Reddy]] [[వాడుకరి చర్చ:Sitaramarajuadimalla]] ఇంకా అనేక మందికి వికీలో చేరినప్పుడు స్వాగతం మూసలు పెట్టాను. అంతేగాదు, మీ చర్చా పేజీలో కూడా మీరు చేరిన రోజున అర్జున గారు ఇలాంటి మూసనే పెట్టారు.
:: * ముందు మీరు పూర్తిగా చదివిన తర్వాత రాస్తే బాగుంటుంది. ఇది [[%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_%28%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81%29#.E0.B0.B5.E0.B1.80.E0.B0.95.E0.B1.80_.E0.B0.AA.E0.B1.80.E0.B0.A1.E0.B0.BF.E0.B0.AF.E0.B0.BE_.E0.B0.A4.E0.B1.86.E0.B0.B2.E0.B1.81.E0.B0.97.E0.B1.81_.E0.B0.A8.E0.B0.BF.E0.B0.B0.E0.B1.8D.E0.B0.B5.E0.B0.BE.E0.B0.B9.E0.B0.95.E0.B1.81.E0.B0.B2.E0.B0.BE.E0.B0.B0.E0.B0.BE..._.E0.B0.AE.E0.B1.80.E0.B0.95.E0.B1.81_.E0.B0.B0.E0.B1.8B.E0.B0.B7.E0.B0.82_.E0.B0.89.E0.B0.82.E0.B0.A6.E0.B0.BE...|పూర్తిగా చదవండి.]] ఆ జంబో గాడి బూతు పురాణం మొట్టమొదట వ్యతిరేకించిందే నేను. అసలు నాకు అప్పటికీ అనిపించింది, నాకెందుకులే అని. కాకపోతే '''అర్థనారీస్వరుడు''' అన్న పదాన్ని జంబో గాడు ఒక బూతుపదంగా వాడేసరికి నేను ఆపుకోలేక దానికి జవాబు రాశాను. ఇక్కడ హిందువులను కావాలని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలన్నిటినీ వ్యతిరేకిస్తూనే ఉంటా. మీరు కూడా ఒకసారి పొరబాటున ఊర్వశి వేశ్య అన్నందుకు మిమ్మల్ని వ్యతిరేకించాను. కాకపోతే తర్వాత తెలిసింది , అది వేరే ఎవరో అజ్ఞాత సభ్యుడు చేసిన నిర్వాకం అని.
:: ఇంతకంటే వివరంగా చెప్పాలంటే నా వల్ల కాదు. మిగతా నిర్వాహకులూ , వాడుకరులూ కాస్త ప్రసాదు గారికి అర్థం అయ్యేలా చెప్పగలిగితే సంతోషం. ఏది ఏమైనా , మీరు ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి.
:: జాయిన్ అయిన రోజునే జంబో విమర్శలు చేసాడు అన్నారు. నిజమే. కానీ మీరు ఒక విషయం గమనించాలి. కొత్తవాడు గనుకనే ఇక్కడి పరిస్థతి ఎరుగక అంతగా విమర్శలు చేశాడు. అనుభవం ఉన్నవాడికి అన్ని విషయాలు తెలుసుగనక అలా రాయడు. నాకు ఇక్కడ చాలానే అనుభవం ఉంది. మీరు పూర్తిగా చదివి, అర్థం చేసుకుని రాస్తే ఇతరులకు ఇబ్బంది ఉండదు. సగం సగం చదివి రాయకండి. ఆ జంబో గాడు రాసింది , దాని తర్వాత ఏ సభ్యుడు ఎలా స్పందించాడో కాస్త తీరిగ్గా చదవండి.
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 01:02, 16 నవంబర్ 2010 (UTC)